| Apr | MAY | Jun |
| 10 | ||
| 2012 | 2013 | 2014 |
COLLECTED BY
Collection: Wide Crawl started April 2013
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కోబాల్ (COBOL) పాత తరానికి ఒక కంప్యూటర్ భాష. దీని పూర్తిపేరు కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి. దీన్ని రూపొందించి కొన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్ లాంటి కొన్ని కంప్యూటర్లపై ఇంకా వాడుతూనే ఉన్నారు. 1959 లో దీన్ని మొట్ట మొదటిసారిగా రూపొందించారు. దీని పేరులో ఉన్నట్టుగానే ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల వ్యాపార ప్రయోజనాల కొరకు రూపొందించబడింది. 2002లో విడుదలైన కోబాల్ ప్రామాణికం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విధానం, మరియు ఇతర నూతన భాషల లక్షణాలను కూడా ఇముడ్చుకుంది.[1]